IPL 2021, RCB vs MI : Match Highlights
#HarshalPatel
#Mumbaiindians
#RoyalchallengersBangalore
#RCB
#Mivsrcb
#ViratKohli
#RohitSharma
#ChrisLynn
#Ishankishan
#Abdevelliers

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ తొలి మ్యాచ్.. అభిమానులకు అసలైన మజాను పంచింది. 'మిస్టర్ 360' ఏబీ డివిలియర్స్ చెలరేగడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చివరి బంతికి విజయాన్ని అందుకుని టోర్నీలో బోణీ కొట్టింది. డివిలియర్స్ 27 బంతుల్లో 48 పరుగులు చేసి కీలక సమయంలో పెవిలియన్ చేరాడు.